#telangana
#cmkcr
#trs
#federalfront
#congress
#upa
#bjp
#nda
#rahulgandhi
#modi
తెలంగా ణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హస్తాలు మళ్లి కాంగ్రెస్ పార్టీ పైపు చూపిస్తున్నాయా..? యూపీఏ కూటమికి ఆయన దగ్గర కావాలని భావిస్తున్నారా..? ఇందుకు కర్ణాటక సీఎం కుమారస్వామి ద్వారా రాయబారం నడుపుతున్నారా ? లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీయే మళ్లీ అధికారంలోకి రాదన్న అంచనాలే ఇందుకు కారణమా ? ఈ ప్రశ్నలకు యస్ అనే అంటున్నాయి జాతీయ మీడియా సంస్థలు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి మరో రెండు వారాల ముందు చంద్రశేఖర్ రావు అడుగులు సంచలనంగా మారాయనే చర్చ జరుగుతోంది.
Comments
Post a Comment